Nee Paata Madhuram song lyrics in telugu | 3 | Dhanush

Nee Paata Madhuram song lyrics in telugu | 3 | Dhanush

Nee Paata Madhuram song lyrics in telugu | 3 | Dhanush - Roop Kumar Rathod, Shreya Ghoshal Lyrics

Nee Paata Madhuram song lyrics in telugu | 3 | Dhanush
Nee Paata Madhuram song lyrics in telugu | 3 | Dhanush
                        



Singer

:Roop Kumar Rathod, Shreya Ghoshal

Singer

:Anirudh Ravichander

Song Writer

:Bhuvana Chandra





Nee Paata Madhuram song lyrics in telugu


నీ పాట మధురం
నీ మాట మధురం
ఏనాటి వరమో
ఏ జన్మ ఫలమో

ఇంత మొహమా అది అవసరమా
ఇంక ప్రాణమా ఇది పరవశమా
నా పాట లో అంతటి మహిమ
కొంచం ఆగుమా నా మనసులో అలజడి

నిజమదే పిల్లా తెలిపితే మల్లా
నిదురలో విన్నా నీ పాట
మనసున పిల్లా మధువొలికించే
వదలకే నన్నుఈ పూట

నీ పాట మధురం
నీ మాట మధురం
ఏనాటి వరమో
ఏ జన్మ ఫలమో

ఒక క్షణం కలిసింది మరుక్షణం గెలిచింది
వురికీ వురికీ వయసే నీదంతా
ఉబికే వొడిలో ఒదగాలి ఈ పూటా
తెలిసింది తొలిపాఠం, అది ఎదో గుణపాఠం
ఇక నీ మాటే మంత్రం పిల్లా


#Ask your song by
Ch.Niharika
Nagar Kurnool

నిజమదే పిల్లా తెలిపితే మల్లా
నిదురలో విన్నా ఒక పాట
మనసున పిల్లా మధువొలికించే
వదలకే ఇలా ప్రతి పూటా

నీ పాట మధురం
నీ మాట మధురం
ఏనాటి వరమో
ఏ జన్మ ఫలమో

ఇంత మొహమా అది అవసరమా
ఇంక ప్రాణమా ఇదే పరవశమా
నా పాట లో అంతటి మహిమ
కొంచం ఆగుమా


Reactions

Post a comment

0 Comments