Orellipota Mama Song Lyrics In Telugu - ChowRaasta

Orellipota Mama Song Lyrics In Telugu - ChowRaasta

Oorellipota Mama Song Lyrics In Telugu - ChowRaasta

Oorellipota Mama Song Lyrics In Telugu : This song is from ChowRaasta Band sung by ram miryala


Oorellipota Mama Song Lyrics In Telugu - ChowRaasta
Oorellipota Mama Song Lyrics


Singer    : Ram miriyala
Lyrics    : Ram miriyala,Anad Gurram
Muisic   : Ram miriyala                                         

                               Oorellipota Mama Song Lyrics In Teluguఊరెళ్లిపోతా మామ ఊరెళ్లిపోతా మామ ఎర్ర బస్సెక్కి మళ్లీ తిరిగెళ్లిపోతా మామ || 2 || ఏ ఊరెళ్తావ్ రామ ఏముందనెళ్తావ్ రామ ఊరన్న పేరే తప్ప తీరంతా మారే రామ || 2 || నల్లామల అడవుల్లోన పులిసింత సెట్ల కింద మల్లేలు పూసేటి సల్లాని పల్లొకటుంది మనసున్న పల్లె జనం మోసం తెలియని తనం అడవి ఆ పల్లె అందం పూవ్వు తేనేల సందం నల్లామల అడవుల్లోన పులిసింత సెట్ల కింద పుత్తడి గనుల కోసం సిత్తడి బావులు తవ్వే పుత్తాడి మెరుపు ల్లోన మల్లేలు మాడీ పోయే మనసున్న పల్లె జనం వలసల్లో సెదిరీపోయే ఏ ఊరెళ్తావ్ రామ ఏముందనెళ్తావ్ రామ ఊరన్న పేరే తప్ప తీరంతా మారే రామ || 2 || గోదారి లంకల్లోన అరిటాకు నీడల్లోన ఇసుక తిన్నేలు మీదా వెండి వెన్నెల్లు కురువ గంగమ్మ గుండెల్లోనా వెచ్చంగా దాచుకున్న సిరులెన్నో పొంగి పొర్లే పచ్చని పల్లొకటుంది గోదారి గుండెల్లోనా అరిటాకు నీడల్లోన ఇసుకంత తరలిపోయే ఎన్నెల్లు రాలిపోయే ఎగువ గోదారి పైన ఆనకట్టాలు వెలిసే ఆ పైన పల్లెలన్నీ నిలువునా మునిగిపోయే ఏ ఊరెళ్తావ్ రామ ఏముందనెళ్తావ్ రామ ఊరన్న పేరే తప్ప తీరంతా మారే రామ !!!

                                         
Emo emo song lyrics in telugu - Sid Sriram

Ala Vaikuntapuramuloo Songs
Reactions

Post a comment

0 Comments