Ramuloo Ramulaa Song Lyrics - Allu arjun

Ramuloo Ramulaa Song Lyrics - Allu arjun

                         Ramuloo Ramulaa Song Lyrics

Ramuloo Ramulaa Song Lyrics ; this song is from the up coming  movie of  Allu Ajun  Ala Vaikunthapurramuloo .this song is sung by Anurag Kulkarni, Mangli and lyrics by Kasarla shyam music by SS Thaman. this song like folk song of telangana. this song is presented  by Aditya music.
Ramuloo Ramulaa Song Lyrics 2020
Ramuloo Ramulaa Song Lyrics

Song credit


Film/Album :     Ala Vaikunthapurramuloo
Lyrics by:        Kasarla Shyam

Singer:            Anurag Kulkarni, Mangli

music:             Thaman S




Ramuloo Ramulaa Song Lyrics 2020



బంటు గానికి 22

బస్తిల మస్తు కట్-ఔటు

బచ్చాగాండ్ల బ్యాచుండేది వచ్చినమంటే సుట్టు

కిక్కే సాలక ఓ నైటూ, ఎక్కి డొక్కు బుల్లెట్టు

సందు సందుల మందు కోసం ఎతుకుతాంటే రూటు

సిల్కు చీర గట్టుకొని, చిల్డు బీరు మెరిసినట్టు
పొట్లంగట్టిన బిర్యానికి బొట్టు బిల్ల పెట్టినట్టు
బంగ్లా మీద నిల్సోనుందిరో ఓ సందమావ
సుక్క తాగక షక్కరొచ్చరో
ఏం అందం మావ
జింక లెక్క దుంకుతుంటెరో ఆ సందమావ
జుంకి జారి చిక్కుకుందిరో నా దిల్లుకు మావ
రాములో రాములా నన్నాగం చేసిందిరో
రాములో రాములా నా పానం తీసిందిరో
రాములో రాములా నన్నాగం చేసిందిరో
రాములో రాములా నా పానం తీసిందిరో
రాములో రాములా నన్నాగం చేసిందిరో

రాములో రాములా నా పానం తీసిందిరో

రాములో రాములా నన్నాగం చేసిందిరో

రాములో రాములా నా పానం తీసిందిరో
హేయ్ తమ్మలపాకే ఏస్తుంటే కమ్మగ వాసన ఒస్తావే

ఎర్రగ పండిన బుగ్గలు రెండూ యాదీ కొస్తాయే

అరె పువ్వుల అంగీ ఏస్తుంటే గుండీ నువ్వై పూస్తావే

పండూకున్న గుండెలొ దూరి లొల్లే చెస్తావే

అరె ఇంటి ముందు లైటు మిణుకు మిణుకుమంటాంటే

నువ్వు కన్ను కొట్టినట్టు సిగ్గుపుట్టిందే
సీరకొంగు తలుపు సాటు సిక్కుకుంటాంటే
ఎహె నువ్వు లాగినట్టు ఒళ్ళు జల్లుమంటాందే
నాగస్వరం ఊదుతుంటే నాగు పాము ఊగినట్టు

ఎంటపడి వస్తున్నా నీ పట్టగొలుసు సప్పుడింటూ

పట్టనట్టే తిరుగుతున్నవే ఓ సందమావ

పక్కకు పోయి తొంగిజూస్తవే

ఏం టెక్కురా మావ

రాములో రాములా నన్నాగం చేసిందిరో
రాములో రాములా నా పానం తీసిందిరో
రాములో రాములా నన్నాగం చేసిందిరో
రాములో రాములా నా పానం తీసిందిరో
రాములో రాములా నన్నాగం చేసిందిరో
రాములో రాములా నా పానం తీసిందిరో
రాములో రాములా నన్నాగం చేసిందిరో
రాములో రాములా నా పానం తీసిందిరో









 

Reactions

Post a comment

0 Comments