No pelli song lyrics in telugu | sai tej

No pelli song lyrics in telugu | sai tej

Solo Brathuke So Better - No Pelli Video | Sai Tej - Armaan malik Lyrics


                          No Pelli Lyrics in Telugu, Solo Brathuke So Better No Pelli Song ...

Singer :Armaan malik
Music :Thaman s
Song Writer :Raghuram

No pelli song lyrics in telugu

No పెళ్ళి దాన్ తల్లి
ఈ తప్పే చెయకురా వెళ్ళి
No పెళ్ళి దాన్ తల్లి
ఈ తప్పే చెయకురా వెళ్ళి
భరించలేవు నువ్వు పెళ్ళికున్న యాతన
ఈ మాట చెప్పినాడు ఎప్పుడో వేమన
పగోళ్ళకైనా వద్దు ఇంత పెద్ద వేదన
పెళ్ళంటే full-u రోదన
Marriage అంటే ఓ package సోదరా
నువు మోయలేవురా ఈ బంధాల గోల
సంసార సాగరం నువు ఈదలేవురా
నట్టేట్లో మునుగుతావురా
పెళ్ళంటే టార్చరేరా, ఫ్రాక్చరేరా, పంక్చరేరా, రప్చరేరా be careful సోదరా
No పెళ్ళి దాన్ తల్లి
ఈ తప్పే చెయకురా వెళ్ళి
No పెళ్ళి దాన్ తల్లి
ఈ తప్పే చెయకురా వెళ్ళి
భరించలేవు నువ్వు పెళ్ళికున్న యాతన
ఈ మాట చెప్పినాడు ఎప్పుడో వేమన
పగోళ్ళకైనా వద్దు ఇంత పెద్ద వేదన
పెళ్ళంటే full-u రోదన
పెళ్ళే వద్దంటే ఎల్లా, ఎందుకీ గోల
We got make go to see a shine
Life-ey colourful అంతే
అమ్మాయి ఉంటే నీ జంట తోడుగా, ఉండగా పండగే
నీ freedom-ey పోయేంతలా మీ కింద మే…


Reactions

Post a comment

0 Comments